RaashiiKhanna : సింపుల్ డ్రెస్ లో అందాల బోసి..చెమటలు పట్టించేస్తుందిగా !

-

రాశిఖన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటినుంచి మంచి సక్సస్ ఫుల్ సినిమాలే చేసింది. ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటి మొదటి సినిమా సక్సస్ తో ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకర్షించింది.

ఆ తర్వాత మెగా హీరో సాయి ధరం తేజ్, గోపీచంద్, రాం, ఎన్.టి.ఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మంచి హిట్ సినిమాలలో నటించింది. ఇప్పటికి రాశీఖన్నా కి తెలుగులో మంచి పాపులారిటి ఉంది. మంచి రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది.

చెప్పాలంటే యంగ్ హీరోలందరికి మంచి ఛాయిస్ రాశిఖన్నా.. అన్న పేరుంది. అయితే ఈ చాలా కాలం నుండి రాశీఖన్నా కి తమిళ సినిమాలలో నటించాలన్న కోరిక అలాగే అక్కడ స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆశతో ఉంది. ఆ దిశగా ఇంతకముందు ప్రయత్నాలు చేసింది. అయితే.. తాజాగా ఈ బ్యూటీ పిక్స్‌ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news