Radhika Apte : అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతోన్న బాలయ్య హీరోయిన్

-

రాధిక ఆప్టే అంటే తెలియని వాళ్ళు ఉండరేమో, ఎందుకంటే ఈమె సినిమాలకంటే కూడా ఎక్కువగా కాంట్రవర్సీ లతోనే ఫేమస్ అయింది కాబట్టి. తను కూర్చున్న కొమ్మనే నరుక్కునే రకం రాధిక ఆప్టే.

ఈమధ్య కూడా తనకు సౌత్ ఇండస్ట్రీ అంటే చిరాకు అని చెప్పిన ఈ భామ, బాలీవుడ్ లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవంటుంది. ఇప్పుడు కూడా అక్కడే ఉండి హాట్ ఫోటోషూట్ లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంది.

రక్త చరిత్ర, లయన్, లెజెండ్ సినిమాల్లో ఓ మెరుపు మెరిసి మాయమైన రాధిక ఆప్టే బాలీవుడ్ లో బాగానే అవకాశాలు రాబట్టుకుంటుంది. అప్పుడప్పుడు తమిళ సినిమాల్లో కూడా కనిపిస్తోంది.

అందంతోనే కాకుండా, చక్కని అభినయంతోను ఆకట్టుకునే ఆప్టే, తాను కొన్ని చిత్రాల్లో అందాలను ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చిందో చెప్పింది. అయితే.. తాజాగా రాధిక ఆప్టే పిక్స్‌ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news