ఈ రోజుల్లో సంబందాలు కామన్! నేను ఏది దాచను.!

-

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐటమ్ సాంగ్స్ లేకుండా సినిమాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అవి ఉంటేనే సినిమాకు గ్లామర్ వస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా యూత్ మరియు కొంత మంది మాస్ మాత్రమే థియేటర్స్ కు వస్తున్నారు. ఇక వాళ్ళకు ఐటమ్ బాంబ్స్ కావలసిందే. అందుకే ఎక్కువ మంది హీరోయిన్స్ తొందరగా ఫేడ్ అవుట్ అయినా కూడా ఐటమ్ సాంగ్స్ చేసుకొంటూ డబ్భులు సంపాదిస్తున్నారు.

ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్ కు సై అంటున్నారు. ఇక తెలుగులో ఐటమ్ సాంగ్స్ కు రాయ్ లక్ష్మీ చిరునామా గా మారిన సంగతి తెలిసిందే.సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. దానితో ఆమె ఐటమ్ సాంగ్స్ లేకుండా సినిమాలు పోయాయి. ఇక వీటితో పాటు అమ్మడు రిలేషన్ షిప్ లతో కూడా రికార్డ్ బ్రేక్ చేసింది.

మళ్లీ ఈమె ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అంటూ నాకు కూడా చాలా సంబందాలు ఉన్నాయి,కాని నేను ఎప్పుడూ వాటిని దాచను అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజిలో జవాబు ఇచ్చింది.ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ  బికినీల్లో అందాలు చూపిస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news