ఇప్పుడిక బాధ్యత మా పైనే ఉంది: రాజమౌళి

-

తెలంగాణలో సినిమా షూటింగ్ లకు సీఎం కేసీఆర్ అనుమతించడంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. “సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. మా విజ్ఞప్తి మేరకు తిరిగి పనుల్లోకి వెళ్లేందుకు అనుమతించారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ గారు స్పందించి పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టారు. ఇప్పుడిక బాధ్యత మాపై ఉంది. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను, సిఫార్సులను అమలు చేస్తూ, తిరిగి పనిలో దిగాల్సిన సమయం. ఉపాధి సిద్ధమైంది” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news