IPL 2021 : బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబి లోని షేక్ జాయెద్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగుతోంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు చెందిన టాస్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..


చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, MS ధోనీ (w/c), రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, శార్దుల్ ఠాకూర్, KM ఆసిఫ్, జోష్ హాజెల్‌వుడ్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (w/c), శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాష్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్

 

Read more RELATED
Recommended to you

Latest news