యోగా చేస్తూ తన అందాలను ప్రదర్శిస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

-

తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో అసలు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. గతంలో ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన యువ హీరోల సరసన రొమాన్స్ చేసి బాగా ఆకట్టుకుంది. ఒకానొక సమయంలో తండ్రి కొడుకులతో కూడా రొమాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మ పుట్టింది పంజాబ్లో అయినా సరే అతి తక్కువ కాలంలోనే తెలుగు హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ముఖ్యంగా రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ మన్మధుడు-2 సినిమా చేసిన తర్వాత ఈమెకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ కలకలంలో ఈమె పేరు వినిపించడం జరిగింది. దీంతో తన మకా న్ని ముంబైకి మార్చేసింది.

రకుల్ ప్రీతిసింగ్ ముఖ్యంగా తన అందం ఫిట్నెస్ కోసం చాలా ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పవచ్చు. అందుకోసం ఎన్నో వర్క్ అవుట్లను కూడా చేస్తూ ఉంటుంది. జిమ్ వర్కౌట్ ల కోసమే హైదరాబాదులో ఒక ప్రత్యేకమైన జిమ్ సెంటర్ ను కూడా కలిగి ఉన్నది. ఒకప్పుడు చాలా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జీరో సైజుకి చేరిపోయిందని చెప్పవచ్చు.

అందుకు కారణం ఈమె చేసే యోగాలు, ఫిట్నెస్ జిమ్ వర్కౌట్ అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా సినిమాలలో కనిపించలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం తనకు తగ్గట్టుగా అవకాశాలను అందించుకుంటోంది. ఇక బాలీవుడ్ నిర్మాత జాకీ భజ్ఞాని నీ త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ కి సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారు తోంది. ఇక తను చేస్తున్న ఫిట్నెస్ సమయంలో తన అందాలు కూడా ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news