అద్దాల జాకెట్ లో అదరహో అనిపిస్తున్న రకుల్ అందాలు..!

-

ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్న సమయంలో బాలీవుడ్ కి మఖాం మార్చిన ఈమె అక్కడే అవకాశాలను అందుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ప్రస్తుతం హిందీలో ఛత్రీవాలి అనే ఒక బోల్డ్ సినిమా చేసింది. ఈ సినిమాతో మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని కూడా సొంతం చేసుకుంది. అందులో కండోమ్ టెస్టర్ గా పనిచేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇదిలా ఉండగా రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో రకుల్ పెళ్లిపై పలు రకాల రూమర్స్ రాగా మరొకసారి ఆమె పెళ్లిపై రూమర్స్ వస్తున్నాయి. అతి త్వరలోనే హిందీ యువ నిర్మాత నటుడు జాకీ భగ్నానీ తో వివాహం జరగబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలతో దూసుకుపోతూనే మరొకవైపు గ్లామర్ తో యువతను పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అద్దాలు తొడిగిన లెహంగా ధరించి అందాల పరువాలతో యువతకు చెమటలు పట్టించింది.

ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది. ఈమె అందానికి మంత్రముగ్ధులవని కుర్ర కారు లేరనడంలో సందేహం లేదు. అంతలా తన అందచందాలతో యువతను ఆకట్టుకుంటున్న ఈమె బికినీ ఫోటోషూట్లతో కూడా సోషల్ మీడియాలో మంట రాజేస్తుంది. ఏది ఏమైనా ఈ అందాల ఆరబోత ఒక్క రకుల్ కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఫోటోలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news