రామ్ చరణ్ ఉపాసనల కూతురు పేరు “క్లిన్ కారా కొణిదెల”…

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుమారియు ఉపాసన దంపతులకు గత వారంలోనే పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ పాప రాకతో మెగా కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తోంది. పాప జన్మించిన సమయం నుండి మెగా అభిమానులలో మరియు మీడియాలోనూ ఈ పాపకు ఎటువంటి పేరును పెడుతురన్న విషయంపై చాలా ఆసక్తి నెలకొంది. అయితే ఈ రోజుతో ఆ ఉత్కంఠకు తెరదించుతూ మెగా లిటిల్ ప్రిన్సెస్ కు నామకరణం చేశారు. ఈ పాపకు పేరును నిర్ణయించే ముందు లలితా సహస్రనామాన్ని ఆధారంగా తీసుకుని పెట్టారట. ఉపాసన తల్లితండ్రులు కూడా ఈ బారసాల కార్యక్రమానికి వచ్చారు. మొదటగా చిరంజీవి మరియు సురేఖ దంపతులు పాప చెవిలో పేరును పిలిచారు.. ఆ తర్వాత ఉపాసన తల్లితండ్రులు సైతం పాపను పేరు పెట్టి పిలిచారు.

ఫైనల్ గా పాప కు రామ్ చరణ్ ఉపాసనల కూతురు పేరు “క్లిన్ కారా కొణిదెల”… అన్న పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version