మేనకోడలిని రేప్ చేసి… చివరికి బయటకు రాకుండా ఉండటానికి…!

-

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. రేప్ చేసి 17 ఏళ్ల బాలికను హత్య చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆమెను సొంత మేనమామ దారుణంగా రేప్ చేసి హత్య చేసాడు అని పోలీసులు చెప్పారు. బాధితురాలు మామ, అత్తతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఆమెను చంపి మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో దాచిపెట్టారు. ఈశాన్య ఢిల్లీలోని నందనాగ్రి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

అక్టోబర్ 23 నుండి బాలిక కనపడలేదు. ఆ తర్వాత కుళ్ళి వాసన రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆమె మేనమామ అక్కడ నుంచి పారిపోగా అతనిని బీహార్ లో అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ఈశాన్య) వేద్ ప్రకాష్ సూర్య తెలిపారు. అతను కనపడకపోవడంతోనే అతని మీద అనుమానం వచ్చింది అని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news