డేటింగ్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. డేటింగ్ చేసే వ్యక్తి మన గురించి మంచి అభిప్రాయం తో ఉండాలని అన్నారు. అలా ఉంటే వయస్సు తో సంబంధం లేకుండా డేటింగ్ చేయవచ్చు అని రష్మిక అంది. వయస్సు అనేది చాలా చిన్న అంశం అని రష్మిక అంది. మనకు అబ్బాయి నచ్చితే వయస్సు తో సంబంధం లేకుండా డేటింగ్ చేయవచ్చు అని అంది. అయితే ఆ అబ్బాయి మనల్ని మార్చకుండ ఉండాలని తెలిపింది.
అయితే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తన అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. అయితే రష్మిక వ్యాఖ్య లపై అభిమానుల నుంచి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కాగ రష్మిక బాలీవుడ్ లో హీరోయిన్ గా చేస్తున్న మిషన్ మజ్ను అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ చేస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రహ్మిక మందన్న ఒక ఇంటర్వ్యూ లో ఇలా వ్యాఖ్యలు చేసింది.