సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం వుండాలి. అలాగే ఎన్నో లెక్కలు కుదరాలి. అప్పుడు మాత్రమే అవకాశాలు చిక్కుతాయి. సావిత్రి కాలం నుండి సౌందర్య కాలం వరకు వారి టాలెంట్ వారి అవకాశాలను దగ్గరకి చేర్చింది. కాని ఆ తర్వాత కాలంలో ఒక సినిమాలో వచ్చే హీరోయిన్ వచ్చే సినిమాకు ఎతుక్కోవలసి వస్తోంది.. కాని రాశి ఖన్నా కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ఇక రీసెంట్ గా కష్టపడి చేసిన థాంక్యూ మరియు పక్కా కమర్షియల్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఒక పక్క దిల్ రాజు ఎంతగా అవకాశాలు ఇస్తున్నా హిట్స్ రావడం లేదు. ఎలాగో తమిళంలో కార్తీ తో నటించిన సినిమా తెలుగులో సర్దార్ గా వచ్చి హిట్ కొట్టింది. కాని ప్రస్తుతం టాలీవుడ్లో ఏ సినిమాలో నటించడం లేదు.
బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ మగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తుంది. ఇంత గ్లామరస్ గా , అన్నిటికీ రెడీ అంటున్న తమ హీరోయిన్ కు అవకాశాలు రావటం లేదని తన అభిమానులు తెగ బాధపడి పోతున్నారు.