సంక్రాంతి పోటీకి రవితేజ “ఈగల్” మూవీ… !

-

https://x.com/RaviTeja_offl/status/1706980762472612030?s=20

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ గా రెండు సినిమాలను లైన్ లో ఉంచాడు.. వాటిలో ఒకటి క్రిమినల్ నేపథ్యంలో వస్తున్న “టైగర్ నాగేశ్వరరావు” కాగా మరొకటి “ఈగల్” మూవీ… తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ రవితేజ అభిమానులను సంతోషానికి గురి చేస్తుందని చెప్పాలి. రవితేజ ఒక కొత్త పాత్రలో నటిస్తున్న మూవీ ఈగల్ .. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర బృందం పక్కా ప్లాం ప్రకారం ప్రకటించింది. 2024 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తున్నారు.

ఇక రవితేజ మరోచిత్రం టైగర్ నాగేశ్వరరావు ను అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ , పోస్టర్ లు సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news