ఓటీటీ లోకి వచ్చేస్తున్న రజాకార్ మూవీ..!

-

తెలంగాణ చరిత్రను తెలిపే చాలా సినిమాలు ప్రేక్షకులు ముందు కి వచ్చాయి ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఏటా సత్యనారాయణ దర్శకత్వం లో వచ్చిన రజాకర్ సినిమా ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది. ఇంద్రజ బాబి సింహ అనసూయ తదితరులు ఈ సినిమాలో నటించారు.

ఈ చిత్రానికి గూడూరు నారాయణ నిర్మాతగా వ్యవహరించారు ఈ మూవీ మొదటిగా విమర్శలుని ఎదుర్కొన్న తర్వాత మంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలని కళ్ళ కి కట్టినట్లు చూపించారు ఏప్రిల్ 26 లేదంటే మే 3న ఓటిటిలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జీ ఫైవ్ ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది

Read more RELATED
Recommended to you

Latest news