RC 16 నుండి పోస్టర్ అవుట్..!

-

మెగా హీరో రామ్ చరణ్ RC 16 సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. మరో రెండు సినిమాలు తర్వాత చేయబోతున్నారు వీటికి సంబంధించి అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న RC 16 సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయాయి.

గేమ్ చేంజెర్ షూటింగ్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ ఆర్సి 16 వర్క్ లో జాయిన్ కాబోతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు బుచ్చిబాబు పూర్తి చేశారు తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఆర్సి 16 సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు కష్టపడి పనిచేసి అభిమానుల్ని గర్వపడేలా మరో అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నాను అని రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news