“కాన్ఫిడెన్షియల్ మెసేజ్” ని వాళ్ళతో పవన్ కి పంపించాడు మోడి – సూపర్ ట్విస్ట్ ఇది !! 

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటంలో జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వం పై విరుచుకు పడటానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాగైనా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు పవన్.

ఇటువంటి తరుణంలో మరీ దూకుడుగా జగన్ నిర్ణయాలు ఉన్న నేపథ్యంలో కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా జగన్ను కట్టడి చేయడానికి పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపినట్లు ఇందుమూలంగా ఇటీవల బిజెపి ఎంపీల చేత మోడీ ” కాన్ఫిడెన్షియల్ మెసేజ్ ” ని పవన్ కళ్యాణ్ కి పంపించినట్లు బిజెపి పార్టీ వర్గాల్లో వినబడుతున్న టాక్.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ ఆంధ్ర రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతి కి మద్దతుగా బిజెపి పార్టీ నిలిచి పవన్ కళ్యాణ్ తో పోరాటం చేయడానికి మోడీ పై నుండి స్కెచ్ వేస్తున్నట్లు జగన్ ను ఇరుకున పెట్టే విధంగా భవిష్యత్తులో జనసేన పార్టీతో మోడీ కలిసి ఆంధ్రాలో రాజకీయం చేయబోతున్నట్లు జాతీయ మీడియా మరియు బిజెపి పార్టీ లో వినపడుతున్న టాక్. 

Read more RELATED
Recommended to you

Exit mobile version