రెండో పెళ్ళి పై రేణు దేశాయ్ క్లారిటీ..!

-

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి అప్పుడప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది రేణు దేశాయ్ కి సంబంధించి చాలా విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా మోడల్గా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ ఉమెన్ గుర్తింపు తెచ్చుకుంది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ బద్రి సినిమా నటించి ఆయనతో ప్రేమలో పడింది నెక్స్ట్ సినిమా జానీ లో కూడా వీళ్ళిద్దరి కాంబో రావడంతో పవన్ కళ్యాణ్ రేణు చేసే ప్రేమ బలంగా మారింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు.

అకిరా ఆధ్యలకి జన్మనిచ్చారు కానీ కొన్నాళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు పవన్ కళ్యాణ్ ఇంకొక పెళ్లి చేసుకున్నారు. కానీ రేణు దేశాయ్ పిల్లల్ని చూసుకుంటూ ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉంటూ ఉంది చాలా రోజులకి టైగర్ నాగేశ్వరావు మూవీ లో నటించింది ఈమె రెండో పెళ్లి వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆధ్యా స్కూల్ కి వెళ్లే వయస్సు. సెకండ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అర్థం కాదు అది ఒకవేళ కాలేజీకి వెళ్తే రెండో పెళ్లి గురించి ఆలోచిస్తాను నా పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని నేను ఇప్పట్లో రెండో పెళ్లి చేసుకోలేను అని రేణు దేశాయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news