రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ప్రభుత్వ భూములు వేలం వేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ – శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పాన్మక్త ప్రాంతంలో సర్వే నెంబర్ 83/1 లో ఉన్న 18.67 ఎకరాలను వేలం వేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

ఒక్కో ఎకరం విలువ రూ.101 కోట్లకు విక్రయించనున్నట్టు ప్రకటన విడుదల చేసింది టీజీఐఐసీ.