కొత్త ట్విస్ట్ ఇచ్చిన రేవంత్.. పీసీసీ వద్దు, ఆ పదవే కావాలి !

Join Our COmmunity

రేవంత్ రెడ్డి ఇచ్చిన సడన్ ట్విస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విషయం ఏమిటంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతా పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. అలాంటిది రేవంత్ తనకు ఆ పదవి వద్దు మరో పదవి కావాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒక చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్ పార్టీలో పీసీసీ… ప్రచార కమిటీ చైర్మన్ పదవులు కీలకం అని పేర్కొన్న రేవంత్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని ఏఐసీసీ అనుకుంటే తీసుకోవడానికి నేను సిద్ధం అని పేర్కొన్నారు. ప్రజల దగ్గరకు వెళ్ళడానికి ప్రచార కమిటీ చైర్మన్ కీలకం అని ఆయన అన్నారు. . నాకు అధిష్ఠానం ప్రతిపాదన చేస్తే… ప్రచార కమిటీ చైర్మన్ కావాలని అడుగుతానని ఆయన అన్నారు. నా ఎనర్జీ ప్రచార కమిటీ కి సూట్ అవుతుందని ఆయన అన్నారు. ప్రచార కమిటీ నాకు ఎక్కువ సౌలభ్యం అని ఆయన చెప్పుకొచ్చారు. 

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news