బీజేపీ – జనసేనల చలో రామతీర్ధం… ఎక్కడికక్కడ అరెస్ట్ లు !

Join Our COmmunity

రామతీర్ధం వేడి ఇంకా చల్లార లేదు. ఈరోజు బీజేపీ, జనసేనల ఆధ్వర్యంలో ఛలో రామతీర్ధం కార్యక్రమం జరగాల్సి ఉంది. విశాఖలో ఈ కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. రామతీర్ధం ఘటనలో దోషులను శిక్షించాలని, అలానే రామతీర్ధాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ కార్ ర్యాలీ చేయనున్నారు.

BJP-Janasenaa

విశాఖ నుండి రామతీర్ధం దాకా ఈ మెగా కార్ ర్యాలీ సాగనుంది. అయితే ఈ యాత్ర మీద ఉత్కంట నెలకొంది. బీజేపీ- జనసేన చేస్తున్న ఈ యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందుకే ఎక్కడిక్కడ బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అయితే జిల్లా కీలక నేతలు ఎవరూ అందుబాటులో లేరని అంటున్నారు. బహుశా వారంతా విశాఖలో ఉండి ఉండవచ్చని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రామతీర్ధంలో నిరసన కార్యక్రమం చేసి తీరతామని వారు చెబుతున్న్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది !

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news