హైదరాబాద్ గణిత శాస్త్రజ్ఞుడు కుమార్ ఈశ్వరన్ Riemann Hypothesis లేదా ఆర్హెచ్ ని కనుగొనడం జరిగింది. 161 సంవత్సరాల నుండి సాల్వ్ చేయలేని దానిని ఈయన సాల్వ్ చేశారు. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నోలజీ లో ఉండగా ఈ ప్రాబ్లమ్ ని ఆయన సాల్వ్ చేయడం జరిగింది.
19వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త Carl Friedrich Gauss నుండి ఇది వచ్చింది. ప్రైమ్ నంబర్స్ ఆధారంగా దీనిని అర్థం చేసుకోవాలి. ఈ హైపోథిసిస్ ని సాల్వ్ చేయడం వల్ల క్రిప్టోగ్రఫీ లో
ప్రిన్స్ మరియు నెంబర్ థియరీ కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.
ఈ హైపోథిసిస్ ఆధారంగా చాలా తీరని ప్రోబ్లంస్ కూడా సాల్ట్ చేయొచ్చు అని అన్నారు. కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ దీనిని సాల్వ్ చేసిన వాళ్ళకి ఒక మిలియన్ డాలర్లు కూడా ఇస్తాం అని చెప్పింది.
అసలు ఈ హైపోథెసెస్ గురించి చూద్దాం:
క్లే మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, జర్మన్ గణిత శాస్త్రజ్ఞుడు జార్జ్ ఫ్రెడరిక్ బెర్న్‌హార్డ్ రీమాన్ the frequency of prime numbers is very closely related to the behavior of an elaborate function ζ(s) = 1 + 1/2s + 1/3s + 1/4s + called the Riemann Zeta function. The Riemann Hypothesis asserts that all interesting solutions of the equation ζ(s) = 0 lie on a certain vertical straight line.
రీసెర్చ్ మాటర్స్ ప్రకారం Hypothesis, from a technical point of view, is a prediction about the solutions of an equation involving ‘L-functions’, which can be described as “esoteric and abstruse”.
primes and the zeros of the zeta function—a special L-function—are related, and though primes fail to show any respect for rules and discipline, the zeros exhibit a pattern; they all line up on ‘the critical line’, Research Matters noted అని Riemann చెప్పారు.
గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు కార్ల్ ఫ్రెడరిక్ గాస్ (1777-1855) యొక్క వర్క్ నుండి ఈ సమస్య యొక్క పుట్టుక వచ్చింది, వారు ఒక సూత్రాన్ని వ్రాశారు, వీటిని ఏదైనా కంటే తక్కువ ప్రైమ్ సంఖ్యల సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగ పడుతుంది. జార్జ్ ఫ్రెడరిక్ బెర్న్‌హార్డ్ రీమాన్ (1826-1866) సంక్లిష్ట వేరియబుల్ యొక్క ఫంక్షన్ల కాలిక్యులస్‌తో కూడిన పూర్తిగా అసలు పద్ధతులను ఉపయోగించి సూత్రాన్ని మెరుగుపరిచాడు అని SNIST చెప్పింది.
source wikipedia :>>>> https://en.wikipedia.org/wiki/Riemann_hypothesis