నితిన్ రాబిన్ హుడ్ టైటిల్ రివీల్ గ్లిమ్ప్స్ వచ్చేసింది..!

-

నితిన్ హీరోగా రాబిన్ హుడ్ సినిమా రాబోతోంది ఈ సినిమా కోసం నితిన్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈరోజు ఈ మూవీ టైటిల్ రివిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. వై రవిశంకర్, నవీన్ ఎర్నేని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కింద సినిమా ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సాయి శ్రీ రామ్ సినిమాకి డిఓపి ని అందిస్తున్నారు. ”డబ్బు చాలా చెడ్డది రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య చిచ్చు పెడతానని” అని చెప్పడం తో ఈ టైటిల్ రివిల్ గ్లిమ్ప్స్ మొదలు అవుతుంది. ఈ సినిమా కోసం నితిన్ ఫాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు మరి చిత్ర యూనిట్ మిగిలిన అప్డేట్స్ని ఎప్పుడు తీసుకు వస్తుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news