Big Breaking : ఇండియా వ‌న్డే జ‌ట్టు కు కెప్టెన్ గా రోహిత్

-

టీమిండియా వ‌న్డే జ‌ట్టు కు కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ ను నియ‌మించాల‌ని ఆల్ ఇండియా సీనియ‌ర్ సెల‌క్ష‌న్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి టీమిండియా వ‌న్డే జట్టు కు స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అయితే రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి కే టీమిండియా టీ 20 జ‌ట్టు కు కెప్టెన్ గా వ్య‌వ‌హరిస్తుడు. ఇప్ప‌టి నుంచి టీ 20 తో పాటు వ‌న్డే జ‌ట్టు కూడా రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిచ నున్నాడు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు టీ 20 , వ‌న్డే ల‌కు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి కెప్టెన్సీ బాధ్య‌త ల నుంచి త‌ప్ప‌కోవ‌డం తో కొత్త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ ను ఎంచు కున్నారు. కాగ టెస్ట్ క్రికెట్ కు మాత్రం విరాట్ కోహ్లి యే కెప్టెన్ గా వ్య‌వ‌హరిస్తాడు. అయితే టీమిండియా వ‌న్డే జట్టు కు కెప్టెన్ గా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న సౌత్ ఆఫ్రికా వ‌న్డే సిరీస్ నుంచి రోహిత్ బాధ్య‌త లు చేయ‌నున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version