డ్రైవర్‌తో వివాహేతర సంబంధం..భర్త ఉన్న సమయంలోనే కారులోనే !

-

డ్రైవర్‌ లో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో ఉన్న సమయంలో.. కారులో శృంగారంలో పాల్గొన్న సంఘటన పంజాబ్‌ లోని జన్నారంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. శీను అనే వ్యక్తి పెద్ద బిజినెస్‌ మ్యాన్‌. జన్నారం లో వడ్డీ వ్యాపారంతో పాటు ప్లాట్స్‌ బిజినెస్ చేస్తాడు. శీను కు సరిత అనే మహిళతో 2 ఏళ్ల కిందట వివాహం జరిగింది.

శీను కు 4 కార్లు ఉన్నాయి. అలాగే.. ఇద్దరు డ్రైవర్లను కూడా నియమించుకున్నాడు. ఇందులో ఒక డ్రైవర్‌ పేరు కిరణ్‌. కిరణ్‌ చాలా బాగుంటాడు. ఇంకేముంది.. కిరణ్‌ పై సరిత కన్నుపడింది. భర్త లేని సమయంలో.. కిరణ్‌ తో శృంగారంలో పాల్గొనేది సరిత.

అయితే.. ఇటీవల భర్త ఇంట్లో ఉన్న సమయంలో.. సరితకు మూడ్‌ వచ్చింది. కిరణ్‌ కు చెప్పి.. కారులో పని కానిచ్చేద్దమని చెప్పింది. దీనికి కిరణ్‌..ఒకే చెప్పడంతో.. కారులో శృంగారంలో పాల్గొన్నారు. అయితే.. ఈ విషయం భర్త శీనుకు తెలిసింది. దీంతో వారిద్దరనీ కొట్టి… తగిన బుద్ది చెప్పాడు. డ్రైవర్‌ ఉద్యోగం నుంచి కిరణ్‌ ను పీకేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news