IPL 2021 : బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ షార్జాలో ని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుండగా.. కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే పూర్తయింది. అయితే ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది పంజాబ్ కింగ్స్. జట్ల వివరాల్లోకి వెళితే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (డబ్ల్యూ), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, షారుఖ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, హర్‌ప్రీత్ బ్రార్, మొహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news