సమంత ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

-

మొన్నటిదాకా మాయోసైటిస్తో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి కోలుకుంటోంది. మళ్ళీ సినిమాల బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు ని కూడా సమంత పంచుకుంటుంది. సమంత సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్ళైనా బరువు పెరగడం తగ్గడం వంటివి ఏమీ కూడా కనపడలేదు.

Samantha's Fashion Sense Knows No Bounds
Samantha

సమంత ఎలా మైంటైన్ చేస్తోంది ఫిట్నెస్ వెనుక సీక్రెట్ ఏంటి అనేది చూస్తే.. కంట్రోల్ లో ఉంచుకోవడానికి రోజు ఏరియల్ యోగ చేస్తుంటారు ఈ యోగ బాడీని ఫిట్గా ఉంచడానికి సాయం చేస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఫ్లెక్సిబుల్ గా ఇది ఉంచుతుంది. ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా తరచూ సమంత వ్యాయామం చేస్తారట. ఫిట్ గా ఉండడం కోసం ట్రైనింగ్ కూడా చేస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news