డిజైనర్ శారీలో.. నడుము సొగసులతో చెమటలు పట్టిస్తున్న సంయుక్త..!

-

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే వరుసగా మూడు సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈమె అందానికి యువత ఫిదా అవుతూ ఉంటారు. టాలీవుడ్లో భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఇకపోతే సినిమాలలో చాలా ట్రెడిషనల్ గా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఈమె గ్లామర్ కి యువత ఫిదా అవుతుంటారు.

ఇకపోతే గత ఏడాది బింబిసారా చిత్రంతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ మలయాళీ బ్యూటీ టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోగా నటించి మెప్పించింది. ఇక ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ధనుష్ సార్ సినిమాలో కూడా నటించి అలరించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంయుక్త మీనన్ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ యువతకు నిద్ర పట్టకుండా చేస్తోందనటంలో సందేహం లేదు ..వైట్ డిజైనర్ సారీలో మెరుపులు మెరిపిస్తూ ఇచ్చిన ఫోజులు చాలా క్రేజీగా ఉన్నాయి.

మత్తుగా చూస్తూ నడుము అందాలతో ఘాటుగా ఇచ్చిన ఫోజులు విజువల్ ట్రీట్ లాగా అనిపిస్తున్నాయి. కొంచెం కొంచెం నడుము చూపిస్తూ పొనీటైల్ తో స్టైలిష్ గా హాట్ గా సంయుక్త మీనన్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇకపోతే సినిమాలలో సంయుక్త మీనన్ ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయంగా అనిపిస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ తర్వాత కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news