శారీట్విట్టర్ హాష్ టాగ్: చీరలతో ట్విట్టర్ లో సెలబ్రిటీలు అందాల ఆరబోత..!

544

నిన్నటి దాక బాటిల్ క్యాప్ చాలెంజ్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అంతా చూశాం కదా. తాజాగా శారీట్విట్టర్ అనే హాష్ టాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియా అంటేన హాష్ టాగ్స్. ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ లేదా హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది.

నిన్నటి దాక బాటిల్ క్యాప్ చాలెంజ్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అంతా చూశాం కదా. తాజాగా శారీట్విట్టర్ అనే హాష్ టాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ హాష్ టాగ్ పేరులోనే ఉంది కదా. ఇక యువతులు, మహిళలు ఊరుకుంటారా? వెంటనే శారీస్ కట్టేసుకొని తమ అందాలను ట్విట్టర్ లో ఆరబోయడం ప్రారంభించారు. సెలబ్రిటీలు కూడా ఊరుకోలేదు. చీరలతో ఫోటోలు దిగి ఆ హాష్ టాగ్ పేరుతో ట్వీట్లు చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం.. ట్రెండింగ్ లో ఉన్న కొన్ని ట్వీట్లను చూద్దాం పదండి.