SBI, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్…!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో కానీ ఐసీఐసీఐ బ్యాంక్ లో కానీ ఎకౌంట్ వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు ఇప్పుడు అదిరిపోయే ఆఫర్స్ ని పొందొచ్చు. మీరు ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇప్పుడు ఏకంగా వీటిపై యాభై శతం డిస్కౌంట్ వస్తుంది.

 

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, దేశీ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు తీపి కబురు చెప్పారు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దీనితో రూ.4 వేల తగ్గింపు కూడా సొంతం చేసుకోవచ్చు.

ఇప్పుడు కస్టమర్స్ ఫ్లైట్ టికెట్ బుకింగ్‌ పై రూ.800 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈజీమైట్రిప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని ఈ ఆఫర్ ని ఈ కస్టమర్స్ పొందొచ్చు. అలానే షాపర్స్ స్టాప్ నుంచి షాపింగ్ చేస్తే 12 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. అదే లెనోవో నుండి ఏదైనా కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు తగ్గింపు పొందొచ్చు.

మెడ్‌ లైఫ్ ద్వారా ఏమైనా కొంటే 10 శాతం తగ్గింపు ఉంది. జూమ్ కార్‌ లో కారు బుక్ చేస్తే 50 శాతం డిస్కౌంట్ వస్తుంది. అలానే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా స్మార్ట్ ‌ఫోన్ కొనుగోలపై ఏకంగా రూ.4 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా కస్టమర్స్ మంచి ఆఫర్స్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news