ICC Women’s ప్రపంచ కప్ షెడ్యూల్ 2022 విడుదల

-

ICC U19 మహిళల T20 ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రారంభ మ్యాచ్‌ల షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. ఈ మేరకు తాజాగా ICC షెడ్యూల్‌ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ టోర్నమెంట్ 2023 జనవరి 14 నుండి 29 వరకు దక్షిణాఫ్రికాలో జరుగుతుందని పేర్కొంది.

ఈ ICC U19 మహిళల T20 ప్రపంచకప్‌ టోర్నీలో 16 జట్లు పాల్గొంటున్నాయని… ఇది 15 రోజుల పాటు 41 మ్యాచ్‌లు ఆడనున్నట్లు పేర్కొంది. ఈ సారి టీంలను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ డీలో టీమిండియాతో పాటు.. సౌతాఫ్రికా, యూఏఈ, స్కాట్‌ లాండ్‌ జట్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news