అవకాశం కోసం యాంకర్ ఎంత పని చేసిందో చూడండి…!

-

అనకూడదు గాని సిని పరిశ్రమలో కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగానూ బాధగానూ ఉంటాయి. అవకాశాల కోసం కొందరు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు అనేది అందరికి తెలిసిన విషయమే. ఒక్క అవకాశం వస్తే చాలు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి చాలా విధాలుగా కష్టాలు పడుతూ ఉంటారు. ఏ సిని పరిశ్రమలో అయినా సరే ఇది ఎక్కువగానే ఉంటుంది. అవకాశం రావాలి అంటే కొన్ని కొన్ని వదులుకోవాలి అంటూ ఉంటారు.

తాజాగా ఒక యాంకర్ అలాగే వదులుకుంది అంటున్నారు పలువురు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఒక యువ యాంకర్ ఇప్పుడు అవకాశాల కోసం ఒక యువ పాపులర్ దర్శకుడిని బుట్టలో వేసింది అంటున్నారు. అవకాశాలు రావాలి అంటే ఇదే మార్గం అని భావిస్తున్న సదరు యాంకర్, ఎవరో ఇచ్చిన సలహాతో యువ దర్శకుడిని పట్టుకుందని అంటున్నారు.

అవకాశాల కోస౦ కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఆ యాంకర్ ఇప్పుడు ఈ పని చేసి సదరు దర్శకుడి కుటుంబంలో కూడా చిచ్చు పెట్టినట్టు సమాచారం. దీనితో పోలీసులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అంటున్నారు. దీనితో ఆ యువ హీరోయిన్ కి ఒక సీనియర్ యాంకర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. తేడా వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పారట.

Read more RELATED
Recommended to you

Latest news