మంత్రి సీతక్క దోస్త్ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు..!

-

మంత్రి సీతక్క దోస్త్ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదా జరుగుతోంది. ఇక వివరాల లోకి వెళితే.. మంత్రి సీతక్క దోస్త్ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా గత నెల లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఇక ఇప్పుడు తస్లీమా మహ్మద్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు ని జరుపుతున్నారు.

అయితే మంత్రి సీతక్క దోస్త్ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా ఉంటున్న హనుమకొండ లోని ఆమె ఇంటి తో పాటు సూర్యా పేట లో నివాసముంటున్న తస్లీమా భర్త ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాలు సంబంధించి మిగిలిన వివరాలు తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news