Shaakuntalam OTT Release: “శాకుంతలం” OTT విడుదల ఎప్పుడంటే..?

-

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇవాళ రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ ను మూట గట్టు కుంది.

బోరింగ్ సన్నివేశాలు, కార్టూన్ సినిమాలను తలపించిన విఎఫ్ఎక్స్, అర్థం కాని సంభాషణలు కలగలిపి ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చేలా చేసాయని చెప్పొచ్చు. అయితే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తీసుకుందని సమాచారం. ఇక ఈ సినిమాను రిలీజ్‌ డేట్‌ నుంచి 45 రోజుల తర్వాత రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news