BAN VS AFG : ఆఫ్గనిస్తాన్ ను కూల్చేసిన షకిబుల్ హాసన్… !

-

బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్యన జరుగుతున్న వన్ డే సిరీస్ లో భాగంగా ఈ రోజు చట్టోగ్రామ్ వేదికగా మూడవ వన్ డే జరుగుతోంది, ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ మొదటి రెండు మ్యాచ్ లను గెలుచుకుని సిరీస్ ను దక్కించుకోగా కనీసం ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువును దక్కించుకోవాలని ఆడుతుందో. కాగా టాస్ గెలిచిన ఆఫ్ఘన్ మొదట బ్యాటింగ్ తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ షకిబుల్ హాసన్ అద్భుతమైన బౌలింగ్ తో ఆఫ్గనిస్తాన్ ను దెబ్బ తీశాడు. గత మ్యాచ్ లో సెంచరీ లు సాధించిన ఓపెనర్లు ఇద్దరూ ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయారు. ఇద్దరూ సింగిల్ డిజిట్ కె పరిమితం అయ్యారు.. ఇంకా జట్టులో ఆరు మంది సింగిల్ స్కోర్ మాత్రమే చేయగలిగారు. షకిబుల్ హాసన్ తన బౌలింగ్ లో నాలుగు కీలక వికెట్లను దక్కించుకుని దారుణంగా ఆఫ్ఘన్ పతనమయ్యేలా చేశాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ గెలవడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. మరి బంగ్లాను కాస్త అయినా కట్టడి చేస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news