కొన్నేళ్ళ కష్టానికి ప్రతిఫలం..షీ గ్యారేజ్ సక్సెస్ స్టోరీ..

-

ఆడవాల్లు ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితం అయ్యారు.కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి అంతరిక్షంలోకి కూడా వెళ్తూన్నారు..అంతగా వారు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు..సమాజంలో జరుగుతున్న వాటిని చూసి ఆడ పిల్లలను బయటకు పంపా లంటే తల్లి దండ్రులు భయంతో వణికి పోతున్నారు. ఏదైనా సాధించాలి అనుకున్న మహిళలు కూడా భయంతో వెనకడుగు వేస్తున్నారు.ఇలాంటి పరిస్థితులను తట్టుకోని మరి కొందరు ముందుకు వెళ్తున్నారు..అలాంటి ఓ మహిళ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

షీ గ్యారేజ్ వ్యవస్థాపకురాలు దీదీ, ఈమె గురించి అతి కొద్ది మందికే తెలిసి ఉంటుంది.. ఎన్నో వందల మంది అమ్మాయిలకు మెకానిజం గురించి మెలుకువలు ట్రైనింగ్ ఇస్తూ అందరికి ఆదర్షంగా నిలిచింది.తన ఉన్నత లక్ష్యం కోసం భరించింది. అందుకే వందలమంది అమ్మాయిలను కారు మెకానిజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నది విద్యా నంబిరాజన్‌.

ఇంజనీరింగ్ చదివే అమ్మాయిలే ఎక్కువగా ఇక్కడ నేర్చుకోవాలని వస్తుంటారు. మెకానిజం లో ఎక్కువగా మగవారే ఉంటారు. కానీ ఆడవారికే ఎందుకు నేర్పుతుంది? ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకోవాలంటే ఒకసారి కింద వీడియోను చూడాలి..ఈమె ధైర్యానికి నిజంగా హ్యాట్సాప్‌ అనాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news