షాక్: కే జి ఎఫ్ నటుడికి రోడ్డు ప్రమాదం..!!

-

ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం కేజిఎఫ్ చిత్రం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇందులో నటించిన నటీనటులు కూడా స్టార్స్ రేంజ్ ను అందుకున్నారు. ఇక ఈ సినిమాని డైరెక్టర్గా తెరకెక్కించింది ప్రశాంత నీల్. ఇక ఈ సినిమాని రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు ఈ రెండు పార్ట్ లు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాలో కన్నడ నటుడు అయిన అవినాష్ కీలకమైన పాత్రలో నటించాడు. కే జి ఎఫ్ సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నటుడు రాజాగా రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది ఈ విషయాన్ని స్వయంగా తానే ఒక సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున ఉదయం పూట తన కారు ప్రమాదానికి గురైందని దేవుడు దయతో తనకు ఎలాంటి గాయాలు కాలేదని ఒక ఈవెంట్ వెళ్లాల్సి ఉండగా అది కాస్త ఆలస్యమైందని .. ఖాళీగా ఉన్న రోడ్డుమీద వేగంగా వెళుతూ ఉన్నప్పుడు అనిల్ కుంబ్లే దగ్గర సిగ్నల్ పడడం జరిగింది.जानिए कौन है KGF 2 का खुखार विलेन एंड्रयूज़ - TimesTrend

అలా సిగ్నల్ పడడంతో ఎదురుగా వస్తున్న కంటైనర్ చాలా వేగంగా వచ్చి తన కారును ఢీ కొంది.. కాని దేవుడు దయతో తనకు ఎలాంటి గాయాలు కాలేదు అభిమానుల ప్రేమకు చాలా కృతజ్ఞతుడిని అని తెలియజేశారు. కానీ తన కారు మాత్రం బాగా డామేజ్ అయింది.. తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు స్నేహితులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఆ ట్రక్ డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో ఈయన అభిమానుల సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.

https://www.instagram.com/p/CfavznYu-87/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news