మదనపురం ఎంపీపీ పద్మావతి వందమంది కార్యకర్తలతో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వీళ్ళందరికీ మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే నియోజకవర్గం లో చేపట్టిన అభివృద్ధి పనులకి ఆకర్షితులై ఎంపీపీ పద్మావతి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చల్లా వంశీధర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళని మాజీ కాంగ్రెస్లో చేరిన వాళ్ళల్లో మాజీ మార్కెట్ చైర్మన్ వెంకట్ నారాయణ మాజీ ఎంపీటీసీ తో పాటుగా వడ్డే రాములు తదితరులు ఉన్నారు.