Shraddha Kapoor : నడుం ఎక్స్​పోజ్ చేస్తూ ప్రభాస్ హీరోయిన్ రచ్చ

-

శ్రద్ధా కపూర్.. ఈ బాలీవుడ్ సెన్సేషన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. దాదాపు ఈ భామ అందాల ఆరబోతకు దూరంగానే ఉంటుంది.

ట్రెండీ ఔట్​ఫిట్స్​తో శ్రద్ధా సోషల్ మీడియాలో తన హవా కొనసాగిస్తోంది. ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. శ్రద్ధా యూ ఆర్ సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్యూటీ అందానికి మేం ఫిదా అంటూ ఇన్​బాక్స్ నింపేస్తున్నారు.

ఎప్పుడూ ట్రెండీ, క్యాజువల్ ఔట్​ఫిట్స్​లో దర్శనమిచ్చే శ్రద్ధా తాజాగా ట్రెడిషనల్ వేర్​లో సందడి చేసింది. లైట్ బ్లూ కలర్ శారీలో కుర్రాళ్ల మనసు దోచేసింది. క్యూట్ క్యూట్ పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఇక నడుం ఎక్స్​పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టించేసింది. తాజాగా ఈ బ్యూటీ రణ్​బీర్ కపూర్​తో కలిసి తూ జూటీ మై మకార్ అనే సినిమాలో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news