Shriya saran : చీరకట్టులో ఎద అందాలతో శ్రియా గ్లామర్ ట్రీట్

-

శ్రియా శరన్.. నాలుగు పదుల వయసులో ఉన్నా ఈ బ్యూటీ అందం ఇంకా చెక్కుచెదరలేదు. లేటు వయసులోనూ ఘాటు అందాల ప్రదర్శన చేస్తూ ఈ బ్యూటీ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. వెస్టర్న్, బోల్డ్, ట్రెడిషనల్.. ఇలా ఔట్ ఫిట్ ఏదైనా అందాల ప్రదర్శన తప్పక ఉండాల్సిందే. తాజాగా గోల్డ్ కలర్ శారీలో శ్రియ సందడి చేసింది. క్లీవేజ్ షోతో శ్రియ ఇచ్చిన హాట్ ట్రీట్ మామూలుగా లేదు.

ప్రస్తుతం శ్రియ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోల్డ్ కలర్ శారీలో శ్రియ ఓవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు తన అందాలు ఆరబోసింది. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు వలపు గాలం వేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది శ్రియాకు అందం కూడా పెరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.

ఇక శ్రియా ఇటీవలే ఆర్ఆర్ఆర్, గమనం వంటి సినిమాలతో సందడి చేసింది. సెకండ్ ఇన్నింగ్స్​లో శ్రియా చాలా స్పీడ్​గా సినిమాలు చేస్తోంది. తాజాగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో కలిసి కబ్జా అనే మూవీలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్​లో ప్రస్తుతం ఈ బ్యూటీ బిజీబిజీగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news