ఆంటీ వయస్సులో… మళ్లీ తల్లి కాబోతున్న సింగర్ సునీత..?

-

టాలీవుడ్ మెలోడీ క్వీన్ అయిన గాయని సునీత..రామకృష్ణను రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. మొదటి భర్తతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సునీత వారితో హ్యాపీగా ఉంటోంది. రెండో భర్తతో తాజాగా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వినికిడి. ఈ విషయమై సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

నడి వయసులో ఉన్న సింగర్ సునీత- రామ్ ఇప్పుడు పిల్లలు కనాలని నిర్నయం తీసుకున్నారట. అందుకే సునీత రీకానలైజేషన్‌ సర్జరీ చేయించారని ప్రచారం సాగుతోంది.

అయితే, దీనిలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, సునీత మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. కాగా, గతంలో కూడా ఇలాంటి వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఆ వార్తలకు సింగర్ సునీత చెక్ పెట్టారు. మరి ఈసారి కూడా ఆమె స్పందిస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news