నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ప్ర‌సార భార‌తిలో ఖాళీలు..

-

సోష‌ల్ మీడియాలో కంటెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీ కోసం ప్ర‌సార భార‌తి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. మొత్తం 7 ఖాళీల‌కు గాను నోటిఫికేష‌న్ విడుద‌లైంది. న్యూఢిల్లీలో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. జూలై 20వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌కు ఆఖ‌రి గ‌డువుగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు త‌మ ద‌రఖాస్తుల‌ను పోస్టు ద్వారా పంపాలి.

social media content executive posts in prasar bharati

ముఖ్య‌మైన వివ‌రాలు…

* మొత్తం ఖాళీలు – 7
* ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీ – జూలై 20, సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు
* జీతం – రూ.20వేల నుంచి
* విద్యార్హ‌త – జ‌ర్న‌లిజంలో పీజీ డిప్లొమా లేదా పీజీ చేసి ఉండాలి
* అనుభ‌వం – క‌నీసం ఒక ఏడాది అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌నిస్తారు
* ఇత‌ర నైపుణ్యాలు – హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో సామ‌ర్థ్యం ఉండాలి
* వ‌య‌స్సు – 30 ఏళ్లకు మించ‌రాదు

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా:

Deputy Director (HR),
Doordarshan News,
Room No.413,
Doordarshan Bhavan,
Tower-B, Copernicus Marg,
New Delhi – 110001.

మ‌రిన్ని వివ‌రాల‌కు https://prasarbharati.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news