బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : పుష్ప నుంచి మాస్ బీట్.. కెవ్వు కేక‌

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పుష్ప సినిమా నుంచి అదిరిపోయే ఓ మాస్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ  సాంగ్ ను విడుదల చేసింది. ఇక ఈ ఫుల్ సాంగ్ ను ఆగస్టు 13 న రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. కాగా ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news