నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..ఆ 4 పథకాలపై ప్రకటన !

-

నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉదయం 10 గంటలకు నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న 4 పథకాలపై సంబంధిత మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

CM Revanth Reddy’s important meeting today

ఇక ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news