Hyd: క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

-

Hyd: క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది ఓ కారు. ఈ సంఘటన లో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లింది ఓ కారు. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు.

A road accident took place in Banjara Hills

మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అయితే… కారును అక్కడే వదిలేసి కారులోని వ్యక్తులు పారిపోయారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

  • బంజారాహిల్స్ లో రోడ్డుప్రమాదం..
  • క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు*
  • ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి…మరో ఇద్దరికి గాయాలు
  • కారును అక్కడే వదిలేసి పారిపోయిన కారులోని వ్యక్తులు*

Read more RELATED
Recommended to you

Latest news