ఆచార్య సెట్ కు భారీగా సోనూ ఫాన్స్.. ఏం చేశారో తెలుసా..!

Join Our COmmunity

కరోనా వైరస్ సంక్షోభం సమయంలో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపద్బాంధవుడిగా మారిపోయాడు సినీనటుడు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రలో నటించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం ఆపద్బాంధవుడిగా ఎంతోమందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానులందరూ సోనూసూద్ కి నీరాజనాలు పలుకుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో సోను సూద్ ఒక పాత్ర పోషిస్తున్నారు.

ఇక ప్రస్తుతం షూటింగ్ లో సోనూసూద్ పాల్గొన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఆచార్య సినిమా సెట్ లో ఉన్న సోనూసూద్ ని కలవడానికి అభిమానులందరూ పెద్ద సంఖ్యలో షూటింగ్ స్పాట్ కి తరలి వెళ్లారు. ఈ క్రమంలోనే సోను సూద్ క్యారీ వ్యాన్ చుట్టూ అభిమానులు అందరూ చేరి పోయారు ఈ క్రమంలోనే అందర్నీ ఆనందంగా పలకరించి కాసేపు మాట్లాడి పంపించేశారు సోను సూద్.

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...