రోహిత్ శర్మను తప్పించడంలో తప్పేముంది? : దిగ్గజ ప్లేయర్

-

రోహిత్ శర్మను తప్పించడంలో తప్పేముంది? అని దిగ్గజ ప్లేయర్ ఏబి డివిలియర్స్ పేర్కొన్నారు. రోహిత్ ను తప్పించి హార్దిక్ పాండ్యాను MI కెప్టెన్ గా నియమించడంపై SA దిగ్గజం ఏబి డివిలియర్స్ స్పందించారు. “చాలామంది పర్సనల్ గా తీసుకుంటున్నారు.

AB de Villiers On Hardik Pandya Replacing Rohit Sharma As MI Captain

హార్దిక్ ను కెప్టెన్ గా చేయడం చెత్త నిర్ణయం అని నేను భావించను. రోహిత్ గ్రేట్ కెప్టెన్. భారతజట్టుకు కెప్టెన్ గా ఉన్న అతడు ఐపిఎల్ లో ఒత్తిడిని తగ్గించుకొని ఆటను ఆస్వాదించాలని భావించి ఉంటాడు. హార్దిక్ ఒక ట్రోఫీ గెలిస్తే ప్రతికూలత తగ్గుతుంది” అని అభిప్రాయపడ్డారు ఏబి డివిలియర్స్. కాగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ జెర్సీ లను తగలబెడుతున్నారు ఫ్యాన్స్. # ShameonMI అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news