Virat Kohli: టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌తో కోహ్లీ.. ఫోటోలు వైరల్‌

-

Actor Radikaa Sarathkumar bumps into Virat Kohli on Chennai-bound flight: టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌తో ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరిసారు. ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తమిళ నటి రాధికా శరత్‌కుమార్ గురువారం లండన్ నుండి చెన్నైకి విమానంలో వెళుతున్న సమయంలో ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా కలుసుకుని… మాట్లాడారు.

Actor Radikaa Sarathkumar bumps into Virat Kohli on Chennai-bound flight

ఈ ఇద్దరూ విమానంలో కలుసుకున్నారు. ఆ క్షణాన్ని సెల్ఫీతో బంధించి రాధిక థ్రిల్ అయ్యారు. ఈ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు రాధిక. బంగ్లాదేశ్‌తో రాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో లండన్‌ నుంచి చెన్నై వచ్చారు విరాట్‌ కోహ్లీ. ప్రస్తుతం MA చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు కోహ్లీ. కాగా ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్ తో సిరీస్ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news