IPL 2023 : నేడు చెన్నై వేదికగా చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్

-

ఇవాళ ఐపీఎల్‌ లో భాగంగా మరో కీలక పోరు జరుగనుంది. ఇవాళ చెపాక్‌ స్టేడియంలో చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు

CSK XI: Ruturaj Gaikwad, Devon Conway, Ajinkya Rahane, Shivam Dube, Moeen Ali, Ravindra Jadeja, MS Dhoni (c&wk), Deepak Chahar, Maheesh Theekshana, Matheesha Pathirana, Tushar Deshpande (Impact Sub: Ambati Rayudu)

DL XI: David Warner (c), Phil Salt (wk), Mitchell Marsh, Rilee Rossouw, Manish Pandey, Axar Patel, Aman Khan, Kuldeep Yadav, Mukesh Kumar, Ishant Sharma, Khaleel Ahmed (Impact Sub: Lalit Yadav)

Read more RELATED
Recommended to you

Latest news