BREAKING: సాయంత్రం ఉప్పల్ స్టేడియానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఫ్యామిలీతో ఐపీఎల్ మ్యాచ్ చూడనున్న సీఎం రేవంత్ రెడ్డి…ఈ మేరకు సాయంత్రం ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో మరో కీలక పోరు జరగనుంది. ఇవాళ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 18 వ మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే.. హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 18 వ మ్యాచ్ చూడనున్న సీఎం రేవంత్ రెడ్డి…ఈ మేరకు సాయంత్రం ఉప్పల్ స్టేడియానికి రానున్నారు.