Cricket

భారత్ అద్భుతమైన ప్రదర్శనపై వీరేంద్ర ట్వీట్.. రాహుల్ గాంధీ వీడియో పెట్టి మరీ..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఇండియా- ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అహమ్మదాబాద్ లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 112పరుగులకే కుప్పకూలింది. 49ఓవర్లలో కేవలం 112పరుగులు మాత్రమే చేసింది....

డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లతో టెస్ట్‌లకి ఆదరణ పెరుగుతుందా..?

పింక్‌బాల్‌ టెస్ట్‌కి అంతా సిద్ధమైంది. రేపు అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌కి పింక్‌ బాల్‌ స్పెషల్‌గా అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అటు వైట్‌బాల్‌ కాకుండా.. ఇటు రెడ్‌ కాకుండా పింక్‌ బాల్‌ వాడటం..టెస్ట్‌లకు ఆదరణ పెంచేందుకు ఐసీసీ తీసుకొచ్చిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ ఇప్పుడు...

మొతెరా స్టేడియంలో సీట్ల క‌ల‌ర్ ప్లేయ‌ర్ల‌కు ఇబ్బందుల‌ను క‌లిగించ‌నుందా ?

భార‌త్, ఇంగ్లండ్‌ల మ‌ధ్య 3వ టెస్టు మ్యాచ్ అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. ఇప్ప‌టికే సిరీస్‌లో ఒక్కో మ్యాచ్ గెలిచిన రెండు జ‌ట్లు 1-1 తో స‌మంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో మూడో టెస్టులో ఎవ‌రు గెలుస్తారా ? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే అంతా బాగానే ఉన్నా.. మొతెరా స్టేడియంలో...

ఈసారి రెండు చోట్ల‌నే ఐపీఎల్ ? ముంబై, అహ్మ‌దాబాద్‌లు వేదిక‌లు..?

క‌రోనా వ‌ల్ల గ‌తేడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ వాయిదా ప‌డి గ‌త సెప్టెంబ‌ర్ నుంచి న‌వంబ‌ర్ నెల వ‌ర‌కు జ‌రిగింది. అయితే క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డం, వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తుండ‌డం, ప్రేక్ష‌కుల‌ను స్టేడియంల‌లోకి అనుమ‌తిస్తుండ‌డంతో ఈసారి ఐపీఎల్ అనుకున్న స‌మ‌యానికే మ‌న దేశంలోనే జ‌రుగుతుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కానీ ఈసారి కేవ‌లం రెండు వేదిక‌ల్లోనే మొత్తం...

మేం అనుకున్న‌ది ద‌క్కించుకున్నాం.. ఐపీఎల్ వేలంపై విరాట్ కోహ్లి స్పంద‌న‌..

ఇటీవ‌ల నిర్వ‌హించిన ఐపీఎల్ 2021 వేలం పాట‌లో ప‌లువురు ఆట‌గాళ్లు భారీ ధ‌ర ప‌లికిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కూడా అధిక ధ‌ర‌ల‌కు ప‌లువురు ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. అయితే ఆ వేలంపై, తాము ద‌క్కించుకున్న ఆట‌గాళ్ల‌పై ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఐపీఎల్ వేలంలో...

ఐపీఎల్ లో సచిన్ వారసుడి ఎంట్రీ పై మొదలైన రచ్చ

ఐపీఎల్‌ వేలంలో సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ తీసుకోవడంపై.. సోషల్‌ మీడియా వేదికగా విపరీతంగా చర్చ జరుగుతోంది. సచిన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టే..అర్జున్‌కు అవకాశం వచ్చిందంటూ ట్రోలింగ్‌ చేశారు కొందరు నెటిజన్లు. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం. అతనిలోని క్రీడా నైపుణ్యాల ఆధారంగానే కొనుగోలు చేశామని...

హైదరాబాద్ లో ఐపీఎల్ ఆడనివ్వం : దానం నాగేందర్

సన్‌రైజర్స్‌ టీమ్‌లోకి హైదరాబాద్‌ క్రీడాకారులను తీసుకోకపోతే హైదరాబాద్ లో జరిగే అన్ని  మ్యాచ్‌లను అడ్డుకుంటామని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హెచ్చరించారు. ఒకవేళ ఐపీఎల్ జట్లు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్‌ ఆడాలంటే...హైదరాబాద్‌ ప్లేయర్స్‌ను తీసుకోవాల్సిందేనన్నారు. లేనిపక్షంలో సన్‌ రైజర్స్‌ పేరును అయినా మార్చుకోవాలని ఆయన అన్నారు. లేదంటే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ మ్యాచులను...

ఐపీఎల్‌ మినీ వేలంలో సంచలనాలు అందుకేనా

సంచలనాలకు వేదికైన ఐపీఎల్‌-2021 వేలం ముగిసింది. 145 కోట్లు..57 మంది ఆటగాళ్లు..8 ప్రాంఛైజీలు ఒకరికి మించి ఒకరు వ్యూహాలు.. ఐపీఎల్‌ వేలంలో ఈసారి కూడా సంచలనాలు నమోదయ్యాయి. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు సౌతాఫ్రికా ఆటగాగడు క్రిస్ మోరిస్‌ అమ్ముడయ్యాడు. ఇక ఆన్‌క్యాప్ ప్లేయర్‌ షారూఖ్‌కాన్‌ను ప్రతీజింటా ఐదున్నర కోట్లకు దక్కించుకోవడం హైలెట్‌. ఇటు...

క్రిస్ మోరిస్‌ను రూ.16.25 కోట్ల‌కు కొన్న రాజ‌స్థాన్‌.. ఎందుకు కొన్నారో చెప్పేశారు..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2021 వేలం పాట‌లో సౌతాఫ్రికా ఆల్ రౌండ‌ర్ క్రిస్ మోరిస్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.16.25 కోట్ల‌కు కొనుగోలు చేసిన విష‌యం విదిత‌మే. దీంతో అత‌ను ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. వేలంలో రాయ‌ల్స్‌తోపాటు ముంబై, ఆర్‌సీబీలు అత‌ని కోసం పోటీ ప‌డ్డాయి. త‌రువాత ఆర్‌సీబీ...

ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధర పలికిన క్రిస్ మోరిస్

ఐపీఎల్‌ వేలం-2021 కొద్ది సేపటి క్రితం మొదలయింది. ఫ్రాంచైజీలన్నీ తాము వదిలేసిన ఆటగాళ్ల స్థానంలో కొత్త వారిని ఎంచుకొనేందుకు ఈ వేలం జరుగుతోంది ఇక ఈ వేలంలో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. మ్యాక్స్ వెల్ ని బీట్ చేసిన మోరిస్ కి మంచి...
- Advertisement -

Latest News

పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయి టీడీపీ బొమ్మ...
- Advertisement -