IPL 2022 : నేడు లక్నోతో తలపడనున్న బెంగళూరు..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 31 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్‌ అకాడమీ స్టేడియంలో జరుగనుంది. రెండు జట్లు… మంచి ఫామ్‌ లో ఉన్నాయి. అయితే.. ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.

జట్ల అంచనా :

లక్నో సూపర్ జెయింట్స్ : KL రాహుల్ (c), క్వింటన్ డి కాక్ (WK), మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్ (c), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), సుయాష్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news